• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Angular Developers: ఆంగ్యులర్‌ డెవలపర్స్

క్యాపిటల్‌ నంబర్స్‌ సంస్థ ఆంగ్యులర్‌ డెవలపర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఆంగ్యులర్‌ డెవలపర్స్‌ 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 2+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. యూజర్ ఫేసింగ్ ఫీచర్‌లను అభివృద్ధి చేయాలి.

2. వెబ్ ఆధారిత ఇంటర్‌ఫేస్ రూపొందించాలి.

3. ఫ్రంట్-ఎండ్ లైబ్రరీలను నిర్మించాలి.

అవసరమైన నైపుణ్యాలు:

1. జావాస్క్రిప్ట్.

2. ఆంగ్యులర్‌, టైప్‌స్క్రిప్ట్‌.

3. RxJS.

4. OOP.

5. సాఫ్ట్‌వేర్ డిజైన్ నమూనాలపై అవగాహన.

పని ప్రదేశం: కోల్‌కతా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

 

Some More Notifications

PGIMER, Chandighar - Various Programs

IIIT, Naya Raipur - M.Tech Program

NIT, Tiruchirapalli - PG program

N-CET 2022

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచస్థాయి బోధన

‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!

‣ కేంద్ర కొలువులకు సిద్ధమా?

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :