• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Salesforce Developer: సేల్స్‌ఫోర్స్‌ డెవలపర్‌

విష్‌ట్రీ టెక్నాలజీస్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సేల్స్‌ఫోర్స్‌ డెవలపర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 3 - 5 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి పరిష్కారాలను అందించాలి.

2. SFDC అప్లికేషన్‌ నైపుణ్యాలు.

3. వ్యాపార అవసరాలను తీర్చడానికి అనుకూల పరిష్కారాలను రూపొందించాలి.

4. బిజినెస్ సొల్యూషన్ ఫంక్షనల్ అవసరాలు, నాన్-ఫంక్షనల్ అవసరాలపై అవగాహన ఉండాలి.

అవసరమైన నైపుణ్యాలు:

1. అపెక్స్, విజువల్ ఫోర్స్, డెవలపర్ ఫోర్స్, వర్క్‌బెంచ్, డేటా.కామ్, ఫోర్స్.కామ్ REST API.

2. సర్వర్ అప్లికేషన్ నైపుణ్యాలు.

3. లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్(LWC) మైగ్రేషన్‌.

పని ప్రదేశం: పుణె.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

Some More Notifications

Bank of Baroda - Technical Posts

NILD, Kolkata - Various Posts

Supreme Court of India - 210 Jr. Court Assistant Posts

ESIC, New Delhi - 491 Assistant Professor Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 400 ఉద్యోగాలు!

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣  విద్యుత్‌ శాఖ కొలువులకు సిద్ధమయ్యేదెలా?

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :