• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Software Engineer: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 

గార్ట్‌నర్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 2 - 5 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. వెబ్ ఆధారిత అప్లికేషన్లు రూపొందించాలి.

2. యూనిట్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ నైపుణ్యాలు ఉండాలి.

3. ఆర్కిటెక్చర్, టెక్నికల్ డిజైన్ చర్చలపై సహకరించాలి.

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం!

‣ ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

‣ స్టైల్‌ స్టైల్‌గా...

‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :