• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SRMU: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

గుంటూరు జిల్లా నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-ఏపీ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్లు

2. అసోసియేట్ ప్రొఫెసర్లు

3. ప్రొఫెసర్లు

విభాగం: ఇంజినీరింగ్ అండ్ సైన్సెస్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్.

అర్హత: డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన, బోధనానుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్  ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10-07-2022.
 

 

Some More Notifications

WII, Dehradun - 43 Project Staff

UOH - Jr. Research Fellow

NAL, Bangalor - Senior Technical Officer Posts

SETS, Chennai - Purchase Officer, Stores Asst. Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ డీజే కావాలని అనుకుంటున్నారా?

‣ మీరెంత ధీమాగా ఉన్నారు?

‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!

Notification Information

Posted Date: 22-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :