న్యూదిల్లీలోని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్… ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వడోదర ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 3 పోస్టులు
2. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 3 పోస్టులు
3. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 4 పోస్టులు
4. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 5 పోస్టులు
5. యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్: 3 పోస్టులు
6. హ్యాండీమ్యాన్: 11 పోస్టులు
7. హ్యాండీ ఉమెన్: 10 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 39
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, వ్యాలిడ్ హెచ్ఎంవీ లైసెన్స్ ఉండాలి.
వయో పరిమితి: జూనియర్ ఆఫీసర్ పోస్టులకు 35; ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
వాక్-ఇన్ తేదీలు: 02, 03, 04, 05, 06, 07.05.2024.
వేదిక: గ్రౌండ్ ఫ్లోర్, సివిల్ డిపార్ట్మెంట్, పాత టెర్మినల్ బిల్డింగ్, సివిల్ ఎయిర్పోర్ట్, హర్ని, వడోదర, గుజరాత్.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
NCERT: ఎన్సీఈఆర్టీ, న్యూదిల్లీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు
NCERT: ఎన్సీఈఆర్టీ, న్యూదిల్లీలో సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు
NCERT: ఎన్సీఈఆర్టీ, న్యూదిల్లీలో సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NAARM: నార్మ్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ICMR-NIN: ఎన్ఐఎన్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఖాళీలు
CICR: సీఐసీఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ATARI: ఏటీఏఆర్ఐ, సంతోష్‌నగర్‌లో రిసెర్చ్ పోస్టులు
ATARI: ఏటీఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ATARI: ఏటీఏఆర్ఐలో సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్టులు
IARI: ఐఏఆర్ఐ, న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IARI: అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిసెర్చ్ పోస్టులు
IARI: ఐఎఆర్ఐ, న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ II పోస్టులు
CTCRI: సీటీసీఆర్ఐ, కేరళలో యంగ్ ప్రొఫెషనల్ II పోస్టులు
AIASL: ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్‌లో 145 పోస్టులు
NIRT: ఎన్ఐఆర్టీలో ప్రాజెక్ట్ డ్రైవర్ కమ్ మెకానిక్ పోస్టులు
RMRIMS: రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రాజెక్ట్ స్టాఫ్
NIN: న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఆర్ఎఫ్, ఫీల్డ్ వర్కర్ పోస్టులు
IIMR: ఐఐఎంఆర్‌లో రిసెర్చ్ మేనేజర్ పోస్టులు
ICMR-NIV: ఎన్ఐవీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు