• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IRCTC: ఐఆర్‌సీటీసీ, నార్త్‌ జోన్‌లో 34 టూరిజం మానిటర్ పోస్టులు 

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ), నార్త్‌ జోన్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన టూరిజం మానిటర్ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:

టూరిజం మానిటర్: 34 పోస్టులు

అర్హత: బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్‌ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌/ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్‌ క్యాటరింగ్ సైన్స్). లేదా బీబీఏ/ఎంబీఏ(కలినరీ ఆర్ట్స్)/ ఎంబీఏ(టూరిజం అండ్‌ హోటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు

రెండేళ్ల పని అనుభవం ఉండాలి.  

వేతనం: నెలకు రూ.30,000, ఇతర అలెవెన్సులు.

వయోపరిమితి: 01.04.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 

పని ప్రదేశం: దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ తేదీలు: 15.05.2023, 16.05.2023, 22.05.23, 23.05.2023, 29.05.23, 30.05.2023.

వేదిక: నోయిడా, లఖ్‌నవూ, చండీగఢ్. 
 

మరింత సమాచారం... మీ కోసం!

ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ

‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!

ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్‌ ఉద్యోగాలు

‣ దివ్యమైన కోర్సులకు వేదిక

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 19-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :