Post your question

 

    Asked By: Ran Kumar

    Ans:

    There are two different fields 1) Analytical Pharmaceuticals 2) Synthetic pharmaceuticals. The first one deals with design and application methods of chemical analysis to a product to ensure that the drug is refined. The second one creates new products and new drugs that makes a less negative side effects with possible less price. In these two fields you can get jobs.
    Generally Pharmaceutical Chemists get jobs in Drug Discovery and Development, Ornanic and Medicinal Chemistry Divisions, Pharmaceutical Manufacturing Division, Pharmaceutical Bulk Drug division and Pharmaceutical Analytical Research and Development wings. Accordingly you can try for these jobs.

    Asked By: Namratha M

    Ans:

    మీరు తప్పకుండా ఉద్యోగం చేయవచ్చు. రెగ్యులర్ గా నోటిఫికేషన్లను ఫాలో అవుతూ అప్లై చేసుకోండి. కానీ మీ సిలబస్ ప్రకారం అప్పట్లో మీరు ఏం నేర్చుకున్నారో, ఆ టెక్నాలజీ ఇప్పుడూ ఉంటే దానిలోని అడ్వాన్స్ డ్ అంశాలపై దృష్టి పెట్టి నైపుణ్యాలు పెంచుకోండి. ఆసక్తి ఉంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు జావా, పైథాన్ వంటి వాటిపై పట్టు సాధించండి. సాధారణంగా ఉద్యోగ ప్రకటనల్లో అభ్యర్థుల నుంచి ఎలాంటి స్కిల్స్ ఆశిస్తున్నారో వివరిస్తారు. వాటిలో మీకు ప్రవేశం ఉన్నవాటిని అభివృద్ధి చేసుకోండి. కొత్తవైతే వెంటనే నేర్చుకోవడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధంచుకోవచ్చు.