• facebook
  • whatsapp
  • telegram

Admissions: 7 న‘ఆదర్శ’ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష

వరంగల్‌ విద్యావిభాగం: జిల్లాలోని మూడు ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఏప్రల్‌ 7న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈవో ఎండీ. అబ్దుల్‌హై ఏప్రిల్‌ 5న  తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి వరకు అవకాశం ఉందన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరోతరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడు నుంచి పదోతరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందన్నారు. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.