ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఇంటర్ గణితం 1B పరీక్ష మార్చి 9న జరిగింది. జూనియర్ గణితం 1B పరీక్షలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచే 75 మార్కులకు 69 మార్కులు వచ్చాయి. ‘ఈనాడు-ప్రతిభ’ నిపుణులు అన్ని సబ్జెక్టులకు నాలుగు సెట్ల మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించారు. ఈ సందర్భంగా ‘ప్రతిభ’ అందించిన మోడల్ పేపర్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఏపీ జూనియర్ ఇంటర్ గణితం 1B ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.