• facebook
  • whatsapp
  • telegram

TS Tenth Results: 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు 

* ఉదయం 11 గంటలకు విడుదల

* 5 లక్షల మందికి పైగా పరీక్షలు రాసిన విద్యార్థులు 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో పదో తరగతి (SSC) ఫలితాల విడుదలకు విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్‌ 30న (మంగళవారం) ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఫలితాలను (Results) ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగ్గా.. మూల్యాంకనం పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు (Students) పదోతరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఫలితాలను ఈనాడు ప్రతిభ https://results.eenadupratibha.net/  ,  www.eenadupratibha.net వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
 

♦ After Tenth Intermediate courses

♦ After Tenth Intermediate vocational courses

♦ After Tenth government Jobs

♦ After Tenth ITI

♦ After Tenth Polytechnic courses

♦ After Tenth Agriculture polytechnic courses

♦ After Tenth RJC CET

♦ After Tenth class other courses
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.