• facebook
  • whatsapp
  • telegram

BRAG FIFTH CET Result: అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు 

* రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీలో ‘బీఆర్‌ఏజీ ఫిఫ్త్‌ సెట్‌-2024’ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా డా.బీఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో అయిదో తరగతి(ఆంగ్ల మాధ్యమం) సీట్లు భర్తీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 10న పరీక్ష జరగిన విషయం తెలిసిందే. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు.



  ఏపీ బీఆర్‌ఏజీ ఫిఫ్త్‌ సెట్‌-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి   

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.