• facebook
  • whatsapp
  • telegram

AP Inter Results 2024: ఇంటర్‌ ఫలితాలు రాబోతున్నాయ్‌!  

* ఫలితాల డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ నెలలోనే విడుదల కానుంది. ఈ మేరకు విద్యా శాఖ సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఏప్రిల్‌ రెండు లేదా మూడో వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 4వ తేదీన ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ముగిసింది. రీవెరిఫికేషన్‌, మార్కుల నమోదు పూర్తి చేసి అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 



 

  https://results.eenadupratibha.net/  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.