• facebook
  • whatsapp
  • telegram

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2024 అడ్మిట్‌కార్డులు

* డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

* జనవరి 24న పరీక్షలు ప్రారంభం

ఈనాడు ప్రతిభ డెస్క్‌: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్స్ 2024 పేపర్‌-2 (బీఆర్క్‌/ బీప్లానింగ్‌)  సెషన్-1 అడ్మిట్‌కార్డులను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ స్కోరే ప్రామాణికం. 
 

జేఈఈ మెయిన్‌ 2024 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్‌ చేయండి
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.