• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 01-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ 

1.  తెలంగాణలో గృహజ్యోతి పథకం ప్రారంభం
 

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులకు జీరో బిల్లుల జారీ ప్రారంభమైంది.  
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.   సైనిక దళాల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు
 

సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ ఐదు భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్‌ సంతకాలు చేసింది. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3.  పీకేఎల్‌ పదో సీజన్‌ ఛాంపియన్‌గా పల్టాన్‌ 
 

పీకేఎల్‌ పదో సీజన్‌ తుదిపోరులో పుణెరి పల్టాన్‌దే విజయం. ఛాంపియన్‌ లాగే ఆడిన ఆ జట్టు.. టైటిల్‌ పట్టేసింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పుణెరి 28-23 తేడాతో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

4. గాజా ఘటనపై ప్రపంచ దేశాల ఆగ్రహం
 

గాజాసిటీలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై  ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులు జరపడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబట్టాయి. పలు అంశాల్లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న దేశాలూ ఈ ఘటనపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశాయి. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

5. చందమామపై నిద్రాణ స్థితిలోకి అమెరికా ల్యాండర్‌
 

చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్‌ ‘ఒడిసియస్‌’.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా అక్కడ రాత్రివేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్‌కు సౌరశక్తి అందుబాటులో ఉండదు. 
 

 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.