• facebook
  • whatsapp
  • telegram

Latest News: 19-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం


1. Group-1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు తీర్పుపై ఏపీపీఎస్సీ అప్పీల్‌

మూల్యాంకనంలో అవకతవకలు జరిగినందున 2018 గ్రూప్‌-1 ప్రధాన పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మార్చి 13న..........

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2.  EAPCET: ఈఏపీసెట్‌ పరీక్ష తేదీల్లో మార్పు

ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష షెడ్యూల్‌ మారనుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. vacancies: భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు

 ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Fee: 22 వరకు బీహెచ్‌ఎంసీటీ పరీక్ష ఫీజు గడువు

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్ఫెక్షనరీ టెక్నాలజీ (బీహెచ్‌ఎంసీటీ) 2, 4, 6 సెమిస్టర్‌ ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) పరీక్ష ఫీజు.........

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Applications: కస్తూర్బా గాంధీ విద్యాలయం దరఖాస్తుల ఆహ్వానం 

పద్మనాభం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ గ్రేస్‌ లిల్లీ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.