1. Polycet: మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి ఏప్రిల్ 29న ఒక ప్రకటనలో
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. CA exams: సీఏ పరీక్షల వాయిదాకు ‘పిల్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. NEET-PG: నీట్-పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ పొడిగింపు సాధ్యంకాదు: సుప్రీం
ఈ ఏడాది జూన్ 23న జరిగే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్ కటాఫ్‌ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Admissions: హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థులు ఒడిశా రాష్ట్రంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వరంగల్ జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ జి.రాఘవరావు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.