మూడు, ఆరు సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఫార్మ్-డి రెగ్యులర్ కోర్సుల ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ గురువారం (మార్చి 7న) వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు విడుదల చేశారు. ప్రస్తుతం ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు చూడవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.