• facebook
  • whatsapp
  • telegram

TENTH : టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌3 నుంచి

* రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు 15 రోజులు గడువు

ప్రతిభ డెస్క్: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. మంగళవారం (ఏప్రిల్ 30) టెన్త్ వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన సందర్భంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు. విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్ చేసుకునేందుకు 15 రోజులు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్‌కు రూ.500, రూ.1000 రుసుముతో రీవెరిఫికేషన్‌కు చేసుకోవచ్చు.


  ఫలితాల కోసం క్లిక్‌చేయండి  


 


 


టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)
‣ టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023-24

‣ తొమ్మిదో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేపర్లు

‣ ఎనిమిదో తరగతి  మోడ‌ల్ పేపర్లు
 


తెలంగాణ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.