* ఫిబ్రవరి 27, 28 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు(TREI-RB) విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.
సబ్జెక్టుల వారీ అభ్యర్థుల జాబితా...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.