ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఇంటర్ ఇంగ్లిష్ పరీక్ష శనివారం (మార్చి 2) జరిగింది. రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచే 65 శాతం ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఏపీలో సీనియర్ ఇంటర్ తెలుగు పరీక్ష శనివారం (మార్చి 2) జరిగింది. ఈ ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మాదిరి పేపర్ల నుంచే 60 శాతం ప్రశ్నలు అడిగారు. ‘ఈనాడు-ప్రతిభ’ నిపుణులు అన్ని సబ్జెక్టులకు నాలుగు సెట్ల మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించి అందించారు. ఈ సందర్భంగా ‘ప్రతిభ’ అందించిన మోడల్ పేపర్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీనియర్ ఇంటర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
ఏపీ సీనియర్ ఇంటర్ తెలుగు ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
ఇంటర్మీడియట్ (తెలుగు/ ఇంగ్లిష్ మీడియం) మోడల్ పేపర్ల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.