• facebook
  • whatsapp
  • telegram

TSWRES: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

* మార్చి 22 నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్‌ టెస్టులు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాలను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ విడుదల చేసింది. రాత పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు శారీరక దార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 22 నుంచి 28 వరకు ఆరో తరగతికి, ఏప్రిల్‌ 1 నుంచి 6వ తేదీ వరకు పదకొండో తరగతికి ఫిజికల్ ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహిస్తారు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. మార్చి 10న రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. 




6వ తరగతి ఫిజికల్ ఫిట్‌నెస్‌ టెస్టుకు ఎంపికైన విద్యార్థుల జాబితా



11వ తరగతి ఫిజికల్ ఫిట్‌నెస్‌ టెస్టుకు ఎంపికైన విద్యార్థుల జాబితా 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.