ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 631 సహాయ ఆచార్యుల నియామకాలకు ప్రకటన విడుదల చేసినట్లు వైద్య విద్య సంచాలకుడు వినోద్‌కుమార్ తెలిపారు. డిసెంబరు 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలను dme.ap.nic.in వెబ్సైట్లో ఉంచినట్లు వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.