• facebook
  • whatsapp
  • telegram

Latest News: 30-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. కేవీలో ఒకటో తరగతి

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి, బాలవాటిక(2024 - 2025) ప్రవేశాలకు దిల్లీలోని కేవీ సంఘటన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని తాటిచెట్లపాలెంలోని వాల్తేరు కేవీ ప్రిన్సిపల్‌ కమల్‌జిత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

2. మార్చి 31న జాబ్‌ మేళా

పట్టణంలోని వీఎస్‌ఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  మార్చి 31న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ శంకర్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

3. గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2024-25 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో 5,6,7,8, తరగతులలో, జూనియర్, డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కొడిగెనహళ్లి గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

4. ఆదర్శ పాఠాశాలల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 21న 

ఆదర్శ పాఠాశాలల్లో ఆరో తరగతిలో  ప్రవేశానికి  ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిచనున్నట్లు సంయుక్త సంచాలకుడు కృష్ణ రెడ్డి తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.