• facebook
  • whatsapp
  • telegram

Latest News:10-05-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం  

1. Job: ఏయూ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 24 మంది విద్యార్థులకు అమెరికాకు చెందిన యునైటెడ్ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Applications: గిరిజన గురుకులాల్లో  ప్రవేశాలకు దరఖాస్తులు 

 ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Admissions: సంగీత, నృత్య, నాదస్వర  కోర్సుల్లో ప్రవేశాలు

విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్, సర్టిఫికేట్, పార్ట్‌టైమ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Jobs: నిరుద్యోగ యువతకు  ఉపాధి కోర్సుల్లో శిక్షణ

సెమ్స్, విశాఖ పోర్టు నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు అందజేశాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Exams: ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ప్రారంభం

ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.