• facebook
  • whatsapp
  • telegram

JNV Admissions: జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు 

* నోటిఫికేషన్ విడుదల 
 


దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జవహార్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబరు 16 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని  653 విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన వారు అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్‌-15 విద్యాలయాలున్నాయి.  

 

   నోటిఫికేషన్  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.