• facebook
  • whatsapp
  • telegram

Latest News: 19-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

 

1. Admissions: జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం 

శాతవాహన విశ్వవిద్యాలయం: ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.రామకృష్ణ, కోర్సు సమన్వయకర్త డాక్టర్‌ కె.మల్లారెడ్డి తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. 4. సీఎస్‌ఈ సీట్లు... హాట్‌ కేక్‌లే

* ఇప్పటికే 95 శాతం భర్తీ

* ఎంసెట్‌ మొదటి విడత కేటాయింపులు పూర్తి

* 100 శాతం నిండిన కళాశాలలు 31 

* ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు 23 తుది గడువు

ఈనాడు, హైదరాబాద్‌: కళాశాల ఎక్కడుందో పట్టించుకోలేదు... విద్యా నాణ్యత చూడలేదు... సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీటు అయితే చాలు... విద్యార్థులు మొదటి ప్రాధాన్యంగా ఎంసెట్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3. Exams: 27 నుంచి డిగ్రీ పరీక్షలు

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్‌ 27 నుంచి డిగ్రీ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగ ప్రసాద్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Medical Posts: త్వరలో 430 వైద్యపోస్టుల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఏడాది(2022-23) వైద్యవిద్య సంవత్సరానికి అందుబాటులోకి రానున్న 8 కొత్త వైద్యకళాశాలల్లో పోస్టుల భర్తీకి త్వరలో నియామక ప్రకటన వెలువడనుంది. మొత్తంగా 430 వైద్య పోస్టులను అఖిల భారత స్థాయిలో భర్తీ చేయనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Campus Placements: ప్రాంగణ నియామకాల్లో విద్యార్థుల ప్రతిభ 

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: అపూర్వ డిగ్రీ కళాశాలలో ఐదు రోజులుగా నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 400పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని కళాశాల ఛైర్మన్‌ పి.వేణు తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

 

 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

 

చిక్కులు ఎదురైతే... చెక్‌ పెట్టేది ఇలా!

విశిష్ట సంస్థలో... విభిన్న భాషలు!

 

Posted Date : 19-09-2021