• facebook
  • whatsapp
  • telegram

Latest News: 04-07-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

01. TGSRTC: మూడు సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత

టీజీఎస్‌ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ కొలువుల భర్తీ ప్రక్రియపై సంస్థ దృష్టి సారించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


02. TGPSC:  1:50 ఫైనల్ 

రాష్ట్రంలో గ్రూప్‌-1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన జీవో (నం.55, 29)లలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



03. AP Engineering Seats: 1.81 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు  

రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ), కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిపి 1,81,732 సీట్లకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



04. AP DSC TET: టెట్‌, డీఎస్సీ సన్నద్ధతకు సమయం

ఆంధ్రప్రదేశ్‌లో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమివ్వాలని నిర్ణయించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



05. TG EAPCET 2024: నేటి నుంచి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం (జులై 03) నుంచి ప్రారంభం కానుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.