* డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి
ఈనాడు, ప్రతిభ: టీజీపీఎస్సీ గ్రూప్-1 ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు సోమవారం (జూన్ 24) నుంచి ఆన్లైన్ అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చు. రాష్ట్రంలో 563 పోస్టులతో కూడిన గ్రూప్1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9న నిర్వహించిన గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 (74.86 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.
DOWNLOAD YOUR GROUP-1 PRELIMS OMR SHEET
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.