* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరం 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి నిర్వహించిన జేఎన్వీ లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలసుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ పరీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
జేఎన్వీ 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.