![]() |
ఈఏపీసెట్‌లో క్రీడల కోటాకు సంబంధించిన జాబితాను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హతలున్న ఏ ఒక్క క్రీడాకారుడికి విద్యాపరంగా అన్యాయం జరగకుండా చూడాలని సూచించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. క్రీడల కోటాలో కొంతమంది సర్టిఫికెట్లను తిరస్కరించడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.