• facebook
  • whatsapp
  • telegram

Latest News: 17- 10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. APP: ఏపీపీ పరీక్షలకు హాల్‌టికెట్లు

* పోలీసు నియామక మండలి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రసాయి పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. INDIAN NAVY: ఇండియన్‌ నేవీలో 2800 పోస్టులు

ఇండియన్‌ నేవీ ఏప్రిల్‌ 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. JEE advanced: అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన తెలుగు తేజాలు

* జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను విడుదల చేసిన ఐఐటీ ఖరగ్‌పుర్‌

* 10 ర్యాంకులలోపు ముగ్గురు తెలుగు విద్యార్థులు

ఈనాడు-హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. జాతీయస్థాయిలో పదిలోపు ర్యాంకుల్లో ముగ్గురు నిలిచారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరికి చెందిన సంతోష్‌రెడ్డి నాలుగు, ఏపీలో ఒంగోలుకు చెందిన లోకేష్‌రెడ్డి అయిదు, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హృషికేష్‌రెడ్డి పదో ర్యాంకు సాధించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. IIT: ఐఐటీ సీట్లు 16,232

* జోసా కౌన్సెలింగ్‌ కింద 52,453 సీట్లు భర్తీ

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలో గత ఏడాది కంటే బీటెక్‌ సీట్లు స్వల్పంగా పెరిగాయి. పోయినసారి 23 ఐఐటీల్లో 16,053 ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 16,232కు చేరుకుంది. అంటే 179 కొత్తగా పెరిగాయి. మొత్తంలో 1534 సీట్లను అమ్మాయిలకు సూపర్‌ న్యూమరరీ కింద కేటాయిస్తారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Police: పోలీస్‌శాఖలో కొలువు కోసం ఎడతెగని నిరీక్షణ..!

* ఖాళీ స్థానాలూ పూర్తి అదనపు బాధ్యతలతోనే సరి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోస్టింగ్‌ల కోసం ఐపీఎస్‌ అధికారుల ఎడతెగని నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. 2018 తర్వాత ఎక్కువ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు జరగకపోవడంతో పోలీస్‌శాఖలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

Posted Date : 17-10-2021