• facebook
  • whatsapp
  • telegram

Latest News: 29-03-2024  తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Gurukuls: గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు

గురుకులాల్లో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. TET: టెట్‌పై ఉపాధ్యాయుల్లో గందరగోళం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3. TSGENCO: జెన్‌కో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష వాయిదా

పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, కెమికల్‌) పోస్టుల భర్తీకి మార్చి 31న ఆన్‌లైన్‌లో 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4. Admissions : నెట్‌ మార్కుల ఆధారంగా పీహెచ్‌డీ ప్రవేశాలు: యూజీసీ

వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



5. JEE: వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షా కేంద్రాల వివరాలు

జేఈఈ మెయిన్స్‌-2024 సెషన్‌-2 పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. దేశవ్యాప్తంగా 309, విదేశాల్లో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.