* ఈనెల 30 లేదా మే 1వ తేదీన విడుదల
తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 30న (మంగళవారం) ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఫలితాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగ్గా.. మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు.. ఫలితాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఫలితాలను https://pratibha.eenadu.net/ లో చెక్ చేసుకోవచ్చు.
♦ After Tenth Intermediate courses
♦ After Tenth Intermediate vocational courses
♦ After Tenth Polytechnic courses
♦ After Tenth Agriculture polytechnic courses
♦ After Tenth class other courses
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.