• facebook
  • whatsapp
  • telegram

TS Tenth Results: తెలంగాణ టెన్త్‌ క్లాస్ ఫలితాలు 30న

* ఈనెల 30 లేదా మే 1వ తేదీన విడుదల 

తెలంగాణ పదో తరగతి ఫలితాలను (Telangana Tenth Class 2024 results) ఈ నెల 30 లేదా మే 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరీక్షలు మార్చి  18 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పేపర్ల మూల్యాంకనం శనివారం (ఏప్రిల్‌ 20) పూర్తయింది. వారం రోజుల పాటు ఫలితాల డీ-కోడింగ్‌ అనంతరం ఏప్రిల్‌ 30న లేదా మే 1న ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.


 

♦ After Tenth Intermediate courses

♦ After Tenth Intermediate vocational courses

♦ After Tenth government Jobs

♦ After Tenth ITI

♦ After Tenth Polytechnic courses

♦ After Tenth Agriculture polytechnic courses

♦ After Tenth RJC CET

♦ After Tenth class other courses
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.