1. దేశంలో గణనీయంగా తగ్గిన బాల్యవివాహాలు
పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల జోక్యంతో దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. హరియాణా పోలీసుశాఖలో ‘అగ్నివీర్’లకు 10% కోటా
పోలీసుశాఖతోపాటు అటవీ గార్డులు, జైలు వార్డెన్ల ఉద్యోగాల్లో అగ్ని వీరులకు 10శాతం కోటా ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. అణు విద్యుత్‌లో సరికొత్త ఆవిష్కరణ
భారతీయ శాస్త్రవేత్తలు అణువిద్యుత్రంగంలో సరికొత్త సాంకేతికతతో ‘హైలెన్‌ఆర్’ పేరుతో అణు రియాక్టర్‌ను ఆవిష్కరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. తెలంగాణలో 56.08 లక్షల ఎకరాల్లో సాగు
తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 56.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. హైదరాబాద్‌లో సనోఫీ జీసీసీ విస్తరణ
ఆరోగ్య, ఫార్మా రంగంలో పనిచేస్తున్న సనోఫీ హెల్త్కేర్ఇండియా, హైదరాబాద్‌లో తన గ్లోబల్క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ని విస్తరిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.