• facebook
  • whatsapp
  • telegram

Model school admissions: మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు 

194 పాఠశాలల్లో అడ్మిషన్లకు  అవకాశం

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2024-25)లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం మే 10 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు ఎస్.శ్రీనివాసాచారి మే 10న  ఒక ప్రకటనలో తెలిపారు. 

ప్రవేశాల తేదీలు:

దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: మే 10, 2024

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: మే 25, 2024

అర్హత:  పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: * ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన

అందుబాటులో ఉన్న గ్రూపులు:  

ఎంపీసీ 

బైపీసీ

ఎంఈసీ

సీఈసీ

ప్రతి గ్రూపులో 40 సీట్లు

దరఖాస్తు విధానం:

‣ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు కోసం, దయచేసి మోడల్ స్కూళ్ల అధికారిక వెబ్సైట్ను సందర్శించండి: www.tsmodelschools.com


 

Some more information

‣  "The Power of Persistence: Yasir M.'s Path to Prosperity"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.