• facebook
  • whatsapp
  • telegram

Applications: ఎస్వీ ప్రభుత్వ  పాలిటెక్నిక్‌ కళాశాలలో  దరఖాస్తులు 

తిరుపతి(భవానీనగర్‌): ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌ ఓరియంటెడ్‌ కంప్యూటర్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానించారు. 7వ తరగతితో ఈ సదావకాశాన్ని విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, గృహిణులు సద్వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్‌ డా.వై.ద్వారకానాథ్‌రెడ్డి తెలిపారు. వివరాలుకు 99851 29995, 76718 87039 సంప్రదించాలన్నారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.