• facebook
  • whatsapp
  • telegram

PGESET: పీజీఈసెట్‌ తేదీల్లో మార్పు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పీజీ ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీజీఈసెట్‌) నిర్వహణ తేదీలు మారాయి. పరీక్షలను జూన్‌ 6 నుంచి 9 వరకు జరుపుతామని గతంలో అధికారులు ప్రకటించారు. ఆ తేదీల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలతోపాటు జూన్‌ 9న గ్రూపు-1 ఉండటంతో పీజీఈసెట్‌ పరీక్షలను జూన్‌ 10 నుంచి 13 వరకు జరపాలని నిర్ణయించినట్లు కన్వీనర్‌ ఆచార్య అరుణకుమారి తెలిపారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.