• facebook
  • whatsapp
  • telegram

DSC: మెగా డీఎస్సీకి ఏపీ క్యాబినెట్‌ ఆమోదం

ఈనాడు, ప్రతిభ:  మెగా డీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం (జూన్‌ 24) జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిసెంబరులోగా భర్తీ చేయాలని సూచించింది. జులై 1 నుంచి మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమయ్య అవకాశం ఉంది.  ఈ డీఎస్సీ ద్వారా అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి మొత్తం 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52 పోస్టులు ఉన్నాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది.
 


  డీఎస్సీ ఆంధ్రప్రదేశ్   


  స్కూల్ అసిస్టెంట్  
 

తెలుగు (కంటెంట్)
హిందీ (కంటెంట్)
ఇంగ్లిష్ (కంటెంట్)
బయాలజీ (కంటెంట్)
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
విద్యా దృక్పథాలు (కంటెంట్)
 సైకాలజీ (కంటెంట్)

  తెలుగు పండిట్   

కంటెంట్
మెథడాలజీ


  సెకండరీ గ్రేడ్ టీచర్స్   

లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్)
గణితం (మెథడాలజీ)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
 సైన్స్ (కంటెంట్)
 విద్యా దృక్పథాలు
సైకాలజీ (కంటెంట్)

లాంగ్వేజ్ - II ఇంగ్లిష్ (కంటెంట్)

లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్)



♦ MODEL PAPERS
 

♦ PREVIOUS PAPERS

 
 
 
 
 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.