• facebook
  • whatsapp
  • telegram

కంప్యూటర్‌ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్‌ ఉచిత శిక్షణ  

గోల్నాక, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మాణ్‌ సంస్థ ప్రతినిధి నిరంజన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 - 20లలో బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంసీఏ కంప్యూటర్‌ ఉత్తీర్ణులైన వారికి డాట్‌ నెట్‌ కోర్సులైన సి.నెట్, ఏఎస్‌పీ.నెట్, ఏడీఓ.నెట్, హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, ఎస్‌క్యూఎల్‌.సర్వర్, జావా స్క్రిప్ట్, ఎక్స్‌ఎంఎల్‌+ఎక్స్‌ఎస్‌ఎల్‌టీ, జేక్వైరీ, సాఫ్ట్‌ స్కిల్స్, వర్క్‌ప్లేసెస్‌ రెడీనెస్, విత్‌ రియల్‌టైమ్, వెబ్‌ అప్లికేషన్, డెవలప్‌మెంట్‌ కోర్సులైన ఆంగ్లర్‌ జేఎస్, హెచ్‌టీఎంఎల్, బూట్స్‌స్ట్రాప్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, మై ఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ, సాఫ్ట్‌ స్కిల్స్, డబ్ల్యూపీఆర్‌లో శిక్షణ ఉంటుందని వివరించారు. ఆసక్తి గలవారు జులై 5లోపు ఫోన్‌ నంబరు: 9100810928 ను సంప్రదించాలని సూచించారు.
 

Posted Date : 30-06-2021