• facebook
  • whatsapp
  • telegram

Satavahana Varsity: శాతవాహనలో పరీక్షలు వాయిదా

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయంలో జులై 11 నుంచి 13 వరకు జరగాల్సిన పలు పరీక్షలను ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగ ప్రసాద్‌ తెలిపారు. జులై 11న జరగాల్సిన బీఫార్మసీ 6వ సెమిస్టర్‌ పరీక్షను జులై 14వ తేదీకి వాయిదా వేశారు. ఎంఈడీ 3వ సెమిస్టర్‌లో 11న పరీక్ష 14న, 13న పరీక్ష 15న జరుగుతుందన్నారు. బీఈడీ 1వ సెమిస్టర్‌లో 12న జరగాల్సిన పరీక్షను 18న నిర్వహిస్తామన్నారు. బీఈడీ 3వ సెమిస్టర్‌లో 11న పరీక్ష జులై 14న జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌లో www.satavahana.ac.in చూడాలని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 'మహీంద్రా'లో కొత్త ఎంటెక్‌ కోర్సులు

‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు

‣ టెన్త్‌ తర్వాత ఏం చేయాలి? ఎలా నిర్ణయించుకోవాలి?

‣ కోల్‌ ఇండియాలో కొలువులు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.