• facebook
  • whatsapp
  • telegram

APSSDC: 22న ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు 

మాచవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో జులై 22వ తేదీన ఇండస్ట్రీ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్‌ తెలిపారు. బైజుస్‌ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనీ-జాబ్‌ రోల్‌కు అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఏదేని డిగ్రీ, పీజీ అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 93477 79032, 79819 27092 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రిపోయేలా..!

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.