వెంకట్‌నగర్ (కాకినాడ), న్యూస్‌టుడే: జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జులై 22న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్-2022 ఫలితాలను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య ఎ.కృష్ణమోహన్ తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఫలితాలను ప్రకటించనున్నామన్నారు. ఫలితాలను http: //www.cets.apsche.ap.gov.in/ecet వెబ్సైట్లో చూసుకోవచ్చని, ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు
‣ మేనేజ్మెంట్ విద్యలో ఆకర్షణీయ కోర్సులు
‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!
‣ ఇంటర్లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?
‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.