• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs:తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు 

1. ఆర్‌ఏఆర్‌ఎస్‌, అనకాపల్లిలో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 

అనకాపల్లిలోని రీజనల్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌- ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. రైల్‌టెల్ కార్పొరేషన్‌లో 81 అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 
న్యూదిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3.  మొయిల్‌ లిమిటెడ్‌లో మైన్ మేట్, బ్లాస్టర్ పోస్టులు 

నాగ్‌పుర్‌లోని మొయిల్‌ లిమిటెడ్… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల కోసం భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4.  ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు 

జులై 2024లో ప్రారంభమయ్యే 51వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.