• facebook
  • whatsapp
  • telegram

TS SET Exam: టీఎస్‌-సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

లాలాపేట, న్యూస్‌టుడే: తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్టు-2023 (టీఎస్‌-సెట్‌) పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్‌ కార్యదర్శి ప్రొ.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 28, 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకుపరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. 40,838 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.