• facebook
  • whatsapp
  • telegram

AP Intermediate: ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు  గడువు న‌వంబ‌రు 30

* అపరాధ రుసుము రూ.1000 తో డిసెంబరు 15 వరకు అవకాశం

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు నవంబరు 30 వరకు గడువు విధిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఆదేశాలు జారీ చేశారు. అపరాధ రుసుము రూ.1000 తో డిసెంబరు 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజు రూ.550 కాగా.. రెండో ఏడాది ప్రాక్టికల్స్‌కు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


ఆంధ్రప్రదేశ్ స్టడీమెటీరియల్


జూనియ‌ర్ ఇంట‌ర్‌


గణితశాస్త్రం 1A

గణితశాస్త్రం 1B


రసాయన శాస్త్రం
 

భౌతికశాస్త్రం
 

జంతుశాస్త్రం
 

సీనియ‌ర్ ఇంట‌ర్‌

ఇంగ్లిష్


 భౌతికశాస్త్రం
 

జంతుశాస్త్రం
 

గణితశాస్త్రం 2A
 

గణితశాస్త్రం 2B

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.