కరీంనగర్ కలెక్టరేట్: కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోని వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయటానికి నవంబరు 24వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ పి.స్వరూప ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్లు పొందిన వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్మెంట్ ట్రైనీలు
‣ ఆన్‌క్యాంపస్, ఆఫ్క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.