గోల్నాక, న్యూస్టుడే: నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, సేఫ్టీ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో.. ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం అంబర్పేటలో ఆయన మాట్లాడారు. పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు డిసెంబరు 18లోపు www.ncttindia.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు ఫోన్97014 96748 సంప్రదించాలి.
మరింత సమాచారం... మీ కోసం
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.