* మంత్రి పొన్నం ప్రభాకర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు బోధనరుసుములు, ఉపకారవేతనాలను ఇకపై గ్రీన్‌ఛానల్ ద్వారా చెల్లిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిసెంబరు 20న శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఉపకారవేతనాలు, బోధనరుసుములను చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ అర్థం చేసుకుంటూ చదివితే.. అధిక మార్కులు!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్‌వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.