• facebook
  • whatsapp
  • telegram

TS Staff Nurse: స్టాఫ్‌నర్స్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

* డిసెంబరు 27న నుంచి జనవరి 6 వరకు 


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల కోసం రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 27న ప్రారంభమై జనవరి 6 వరకు జరగనుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. దీనికి ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. మొత్తం 7094 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించగా 40,936 మంది పరీక్ష రాశారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.